Hyderabad Rains: హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన

Hyderabad Rains: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 
 

  • Zee Media Bureau
  • Jul 26, 2022, 01:42 PM IST

Hyderabad Rains: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. చార్మినార్, బహుదూర్ పూరా, పలక్ నామా, చాంద్రాయణ గుట్ట తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

Video ThumbnailPlay icon

Trending News