రానున్న నాలుగు రోజులు తెలంగాణాలో వర్షాలు

Heavy rains expected in Across telangana state

  • Zee Media Bureau
  • Sep 8, 2023, 12:12 PM IST

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. ఇవే కాక రానున్న మరో నాలుగు రోజుల వరకు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. 

Video ThumbnailPlay icon

Trending News