Group-1 Exams: రేపటి నుంచి గ్రూప్-1 పరీక్షలు

తెలంగాణలో గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఉదయం ఆదివారం పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. రేపు ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 

  • Zee Media Bureau
  • Jun 11, 2023, 07:56 AM IST

Video ThumbnailPlay icon

Trending News