Indian Racing League 2022: హైదరాబాద్‌ వేదికగా ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌

Indian Racing League 2022: దేశంలోనే మెుదటిసారి స్ట్రీట్ రేసింగ్ కు హైదరాబాద్ వేదికైంది. రెండురోజులపాటు ఈ ఈవెంట్ జరగనుంది. 

  • Zee Media Bureau
  • Nov 20, 2022, 10:45 AM IST

Indian Racing League in Hyderabad: హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ కార్ రేసింగ్ లీగ్ ప్రారంభమైంది. స్ట్రీట్ సర్క్యూట్ పై స్పోర్ట్ కార్లు రయ్యి రయి మంటూ పరుగులు తీశాయి.  రేసింగ్ కు మందు ట్రయిల్ రన్ నిర్వహించారు. ఈపోటీలు రెండు రోజులపాటు జరుగుతాయి. ఆరు జట్లు, 24 మంది రేసర్లు పాల్గొంటున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News