Jagityala Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Jagityala Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్యాల మండలం రాజారాం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ముత్తవ్వ అనే మహిళా మృతి చెందింది. మరో 20 మందికి  తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 08:26 PM IST

Jagityala Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్యాల మండలం రాజారాం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ముత్తవ్వ అనే మహిళా మృతి చెందింది. మరో 20 మందికి  తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

Video ThumbnailPlay icon

Trending News