Ponguleti Srinivasa Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి!

Ex MP Ponguleti Srinivasa Reddy react on BRS party change rumors. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా స్పందించారు. 

  • Zee Media Bureau
  • Jan 2, 2023, 05:49 PM IST

Ex MP Ponguleti Srinivasa Reddy react on BRS party change rumors. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా స్పందించారు. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం నిజం కాదని, తాను బీఆర్ఎస్‌ లోనే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే పోటీ ఖాయం ప్రకటించారు. 
 

Video ThumbnailPlay icon

Trending News