Casino Case: క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం

Casino Case: క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. 

  • Zee Media Bureau
  • Nov 17, 2022, 12:24 PM IST

Casino Case: క్యాసినో కేసులో ఈడీ దూకుడును పెంచింది. తాజాగా మరికొందరు టీఆర్ఎస్ నేతలకు నోటీసులు అందాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయనతోపాటు మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి కూడా నోటీసుల జారీ అయినట్లుగా సమాచారం. 

Video ThumbnailPlay icon

Trending News