CM KCR : సీఎం కేసీఆర్ వరుస సమావేశాలు

CM KCR : ఇవాళ, రేపు సీఎం కేసీఆర్ వరుస సమావేశాలతో హీట్ పెంచబోతోన్నారు. మధ్యాహ్నం బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరగన్నాయి. కొత్త సచివాలయంలో మొదటి సారిగా భేటీ జరగనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటాయా? అనే దానిపై చర్చించుకోనున్నారు.

  • Zee Media Bureau
  • May 17, 2023, 02:13 PM IST

Video ThumbnailPlay icon

Trending News