CM KCR: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించారు సీఎం కేసీఆర్
CM KCR: కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. పలువురు మంత్రులతో కలిసి సెక్రటేరియట్ కు వెళ్లిన ముఖ్యమంత్రి ప్రతి ఫ్లోర్ తిరుగుతూ పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. గడువులోగా నాణ్యతలో ఏమాత్రం రాజీ లేకుండా నిర్మాణ పనులు పూర్తచేయాలన్నారు సీఎం కేసీఆర్.