CM Jagan: పోలవరం ప్రాజెక్టుకు 10 వేల కోట్లు ఇవ్వండి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిశారు. పోలవరం నిర్మాణానికి అడ్వాన్స్‌గా 10 వేల కోట్లు, డయాఫ్రమ్ వాల్ మరమ్మత్తుకు 2 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2600 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. అదే సమయంలో పోలవరం రివైజ్డ్ ఎస్టిమేషన్ 55,548 కోట్లకు ఆమోదించాలని రిక్వెస్ట్ చేశారు. 

  • Zee Media Bureau
  • Mar 30, 2023, 10:48 PM IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిశారు. పోలవరం నిర్మాణానికి అడ్వాన్స్‌గా 10 వేల కోట్లు, డయాఫ్రమ్ వాల్ మరమ్మత్తుకు 2 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2600 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. అదే సమయంలో పోలవరం రివైజ్డ్ ఎస్టిమేషన్ 55,548 కోట్లకు ఆమోదించాలని రిక్వెస్ట్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News