CM Jagan : ఏపీ రాజధానిపై సీఎం జగన్ కామెంట్స్

CM Jagan : ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన కామెంట్స్ చేశాడు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉండబోతోన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగానే విశాఖలో బస చేయబోతోన్నట్టుగా తెలిపాడు.

  • Zee Media Bureau
  • Apr 19, 2023, 04:24 PM IST

Video ThumbnailPlay icon

Trending News