CLP leader Mallu Bhatti Vikramarka drinking toddy: ప్రజలకు మెడిసిన్ తరహాలో ఉపయోగపడే కల్లును దూరం చేయడానికి జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాల్లో తమ తరపున గళం వినిపించాలని కోరుతూ ముదిగొండ వల్లభి గౌడన్నలు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.
CLP leader Mallu Bhatti Vikramarka drinking toddy: ప్రజలకు మెడిసిన్ తరహాలో ఉపయోగపడే కల్లును దూరం చేయడానికి జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాల్లో తమ తరపున గళం వినిపించాలని కోరుతూ ముదిగొండ వల్లభి గౌడన్నలు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను ఏకరువు పెట్టిన తర్వాత గీత కార్మికులు సీఎల్పీ నేతను కల్లు రుచి చూడాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. తనపై ఉన్న అభిమానంతో వారు చేస్తున్న ఒత్తిడికి తలొగ్గిన ఆయన కల్లు రుచి చూశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.