Chikoti Praveen: ముగిసిన చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ

Chikoti Praveen: క్యాసినో అంశంలో మూడోరోజు ఈడీ విచారణ కొనసాగుతోంది. విదేశాలకు భారీ నగదు బదిలీపై లోతుగా విచారిస్తున్నారు. హవాలా చెల్లింపులపై అధికారులు కూపీ లాగుతున్నారు. మొదటి, రెండు రోజుల్లో సుదీర్ఘంగా విచారించి ఈడీ.. మూడో రోజు సైతం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. క్యాసినో ఏజెంట్ చికోటి ప్రవీణ్‌, అతడి అనుచరుడు మాధవరెడ్డిలు మూడో రోజు విచారణకు హాజరయ్యారు.

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 02:42 PM IST

Video ThumbnailPlay icon

Trending News