Cheddi Gang: హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.. నాలుగు ఇళ్లలో చోరీ!

Cheddi Gang again Halchal in Hayathnagar, Hyderabad: హైదరాబాద్ నగర శివారల్లోని కుంట్లూరులో  చెడ్డీ గ్యాంగ్ మరోసారి హల్చల్ సృష్టించింది. కుంట్లూరులోని నాలుగు ఇళ్లలో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది.

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:09 PM IST

హైదరాబాద్ నగర శివారల్లోని కుంట్లూరులో  చెడ్డీ గ్యాంగ్ మరోసారి హల్చల్ సృష్టించింది. కుంట్లూరులోని నాలుగు ఇళ్లలో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. చోరీకి పాల్పడిన ఇళ్ల వద్ద ఉన్న సిసిటివి కెమెరాల సహాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురు సభ్యుల చెడ్డ గ్యాంగ్ ముఠా ఈ చోరీకి పాల్పడిందని పోలీసులు గుర్తించారు. బనియన్లు, చెడ్డీలు ధరించి, చేతిలో ఓ రాడ్‌తో చోరీలు చేయడం ఈ గ్యాంగ్‌ స్పెషల్‌ అనే సంగతి తెలిసిందే. 

Video ThumbnailPlay icon

Trending News