Vijayawada: బ్రేకులు ఫెయిలై కార్ల షోరూమ్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

RTC Bus Break Fails: బ్రేకులు ఫెయిలవడంతో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు కార్ల షోరూమ్‌ వైపు దూసుకెళ్లింది. షోరూమ్‌ ముందు నిలిపి ఉంచి విలువైన మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం చోటుచేసుకుంది.

  • Zee Media Bureau
  • Jan 3, 2025, 10:56 PM IST

Video ThumbnailPlay icon

Trending News