Bl Santosh: బీఎల్‌ సంతోష్‌ ఇంట్లోనే కీలక సమావేశం..

Bl Santosh: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తులో పురోగతి గురించి హైకోర్టుకు సిట్‌ సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కుట్రలో బీజేపీ కీలక నేత బీఎల్‌ సంతోష్‌కు సంబంధాలున్నట్లు నివేదిక వెల్లడించింది. 

  • Zee Media Bureau
  • Dec 1, 2022, 06:52 PM IST

Bl Santosh: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తులో పురోగతి గురించి హైకోర్టుకు సిట్‌ సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కుట్రలో బీజేపీ కీలక నేత బీఎల్‌ సంతోష్‌కు సంబంధాలున్నట్లు నివేదిక వెల్లడించింది.  ఢిల్లీలో ఆయన ఇంట్లోనే కుట్రకు సంబంధించి కీలక సమావేశం జరిగినట్లు సిట్‌ ఆధారాలు సేకరించింది. అలాగే నిందితులంతా కుట్ర గురించి చర్చించుకున్న ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్నీ సిట్‌ సేకరించింది.

Video ThumbnailPlay icon

Trending News