BJP MP Laxman: రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కె లక్ష్మణ్

BJP MP Laxman: రాజ్యసభ ఎంపీగా కె లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభకు ఎంపిక చేసినందుకు జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ నుంచి ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తానన్నారు.

  • Zee Media Bureau
  • Jul 9, 2022, 02:38 PM IST

BJP MP Laxman: రాజ్యసభ ఎంపీగా కె లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభకు ఎంపిక చేసినందుకు జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ నుంచి ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ వాదనను వినిపించడానికి యూపీ నుంచి తనను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలిపారు. జాతీయ నాయకత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్నానని.. తనకు దక్కిన రాజ్యసభ అవకాశం కార్యకర్తలకు దక్కిన గుర్తింపు అని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు.

Video ThumbnailPlay icon

Trending News