Bandi Sanjay Arrest: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్

Bandi Sanjay Arrest: బీజేపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ దీక్షకు దిగిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 12:55 PM IST

BJP's Telangana chief Bandi Sanjay arrested: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను జనగామ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడంపై ఆయన దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. 

Video ThumbnailPlay icon

Trending News