Bahubali Seen: వరద బీభత్సంతో బాహుబలిలా..పసికందును మోస్తూ

Bahubali Seen: మంథనిలో వరద భీభత్సం అంతా ఇంతా కాదు. వరద నీటిలో బాహుబలి సీన్ కన్పిస్తోంది. వరద నుంచి బయటపడేందుకు పసికందును గిన్నెలో భద్రంగా పెట్టుకుని ..నెత్తిపై మోస్తూ తరలిస్తున్న దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది. 

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 11:24 PM IST

Video ThumbnailPlay icon

Trending News