ఆర్టీసీ బస్సుల్లో క్యాష్‌లెస్‌ పేమెంట్స్‌

APS RTC busses to have cashless payments : ఎపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో క్యాష్‌లెస్ పేమెంట్స్. 

  • Zee Media Bureau
  • Jun 1, 2022, 10:30 PM IST

APS RTC busses to have cashless payments : ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో క్యాష్‌లెస్ పేమెంట్స్. ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో నగదురహిత లావాదేవీలు ఆధారంగా టికెట్లు జారీ చేసే వ్యవస్థను ఎపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News