Jagananna Thodu Scheme: చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాల విడుదల

Jagananna Thodu Scheme: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..జగనన్న తోడు పధకం నిధులు ఇవాళ విడుదల చేశారు. చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవని కొనియాడారు. చిరు వ్యాపారు, హస్తకళాకారులు వంటివారికి వడ్డీ లేని రుణాలు అందించడమే ఈ పధకం ఉద్దేశ్యం.

  • Zee Media Bureau
  • Aug 3, 2022, 11:24 PM IST

Interest-free loans are being given to small traders, handicraftsmen and artisans. 10,000 interest free loan is being provided annually

Video ThumbnailPlay icon

Trending News