Ap cm ys jagan: వారం రోజుల పాటు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామన్న వైఎస్ జగన్‌

తలరాతలు మారాలంటే చదువొక్కటే మార్గమన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. 

  • Zee Media Bureau
  • Dec 22, 2022, 01:07 AM IST

Jagan to distribute e-tabs

Video ThumbnailPlay icon

Trending News