Amarnath Yatra: అమరనాథ్‌లో మళ్లీ భారీ వర్షాలు... యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Amarnath Yatra: భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యాత్ర వాయిదాపడింది. ఇప్పటివరకూ 4 వేల మందికి పైగా యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. 

  • Zee Media Bureau
  • Jul 27, 2022, 03:53 PM IST

Amarnath Yatra: భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యాత్ర వాయిదాపడింది. ఇప్పటివరకూ 4 వేల మందికి పైగా యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. 

Video ThumbnailPlay icon

Trending News