Malli Pelli Movie: కోర్టును ఆశ్రయించిన నరేష్ మూడో భార్య

మళ్లీ పెళ్లి సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నరేశ్‌ మూడో భార్య రమ్య రఘుపతి కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. మళ్లీ పెళ్లి సినిమా తన ప్రతిష్టను కించపరిచేలా ఉందని, ఈ సినిమాని రిలీజ్ ఆపాలంటూ పిటిషన్‌ వేశారు. 

  • Zee Media Bureau
  • May 26, 2023, 09:41 AM IST

Video ThumbnailPlay icon

Trending News