TSPSC Paper Leak Issue: ఓయూలో మరోసారి ఉద్రిక్తత

TSPSC: టీఎస్పీఎస్సీ  పేపర్ లీక్ వ్యవహారం రోజురోజూకు ముదురుతుంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సెక్రటరీలను తొలగించాలంటూ ఏబీవీపీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. 

  • Zee Media Bureau
  • Mar 26, 2023, 01:47 PM IST

TSPSC Paper Leak Issue: ఓయూలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సెక్రటరీలను తొలగించాలంటూ ఏబీవీపీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసన కారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News