RAF 30th anniversary: హకీంపేటలో ఘనంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 30వ వార్షికోత్సవ వేడుకలు

RAF 30th Anniversary Celebrations: హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • Zee Media Bureau
  • Oct 8, 2022, 05:32 AM IST

RAF 30th Anniversary Celebrations: హకీంపేట ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 30వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా.. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల సేవలను కొనియాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, పశ్చిమాన గుజరాత్ నుండి ఈశాన్యంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ వరకు దేశం నలుమూలలా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చి శాంతిభద్రతలను కాపాడటంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ గొప్ప సేవలు అందిస్తోందని కేంద్ర సహాయ మంత్రి ప్రశంసించారు.

Video ThumbnailPlay icon

Trending News