TS Govt: తెలంగాణలో డీఎస్పీల బదిలీలు..పోస్టింగ్‌లు ఎక్కడ..!

TS Govt: పోలీసు శాఖలో బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏడుగురు డీఎస్పీలకు స్థాన చలనం కల్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వేములవాడ డీఎస్పీగా నాగేంద్ర చారి, కామారెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీగా శ్రీనివాసులు నియమితులైయ్యారు. అచ్చంపేట్ డీఎస్పీగా ఆర్.కృష్ణ కిశోర్, నాగర్‌ కర్నూలు డీఎస్పీగా బి. మోహన్‌కుమార్ పదోన్నతి పొందారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 06:06 PM IST
  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • పోలీస్‌ శాఖలో బదిలీలు
TS Govt: తెలంగాణలో డీఎస్పీల బదిలీలు..పోస్టింగ్‌లు ఎక్కడ..!

Telangana Govt: పోలీసు శాఖలో బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏడుగురు డీఎస్పీలకు స్థాన చలనం కల్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వేములవాడ డీఎస్పీగా నాగేంద్ర చారి, కామారెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీగా శ్రీనివాసులు నియమితులైయ్యారు. అచ్చంపేట్ డీఎస్పీగా ఆర్.కృష్ణ కిశోర్, నాగర్‌ కర్నూలు డీఎస్పీగా బి. మోహన్‌కుమార్ పదోన్నతి పొందారు. హనుమకొండ ట్రాఫిక్ ఏసీపీగా మధు సూధన్‌, ఎల్బీనగర్ ఏసీపీ సి. అంజయ్య ఎంపికయ్యారు. త్వరలో మరికొంతమంది బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పోలీస్ శాఖలో బదిలీలపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.  ఎన్నికల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఫైర్ అవుతున్నారు. 

Also read:Jeevitha Rajasekhar Apology: ఆర్యవైశ్యులకు జీవిత రాజశేఖర్ క్షమాపణ... వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ...

Also read:Kl Rahul Record: లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఖాతాలో సరికొత్త రికార్డు..ఏమిటది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News