COVID-19 VACCINE: ఆక్స్ ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా?

coronavirus Vaccine: కరోనావైరస్ ( Coronavirus ) ధాటికి ప్రపంచం మొత్తం విలవిల్లాడుతోంది. ఈ మహమ్మారికి విరుగుడు ( Coronavirus Pandemic ) వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ఫార్మ కంపెనీలు పోటీ పడుతున్నాయి. 

Last Updated : Aug 8, 2020, 11:53 AM IST
    1. ఆక్స్ ఫర్డ్ కోవిడ్-19 టీకా ధర నిర్ణయం
    2. సీరం ఇన్ స్టిట్యూట్ తో గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం
    3. పది కోట్ల వ్యాక్సిన్ల తయారీకి డీల్
COVID-19 VACCINE: ఆక్స్ ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా?

OXFORD VACCINE: కరోనావైరస్ ( Coronavirus ) ధాటికి ప్రపంచం మొత్తం విలవిల్లాడుతోంది. ఈ మహమ్మారికి విరుగుడు ( Coronavirus Pandemic ) వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ఫార్మ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇందులో ఆక్స్ ఫర్డ్  ( Oxford Vaccine ) అందరికన్నా ముందు ఉంది. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం అడ్వాన్స్ ట్రయల్ లో ఉంది. త్వరలో అందుబాటులో రానున్న ఈ వ్యాక్సిన్ ను అందరికీ అందించడానికి సీరమ్ ఇన్ స్టిట్యూట్ (Serum Institute ).. గేట్స్ ఫౌండేషన్  మధ్య డీల్ జరిగింది. ఇందులో మొత్తం10 కోట్ల వ్యాక్సిన్ల తయారీకి ఒప్పందం జరిగింది.  ఇందులో భాగంగా గేట్స్ ఫౌండేషన్ నుంచి సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు మొత్తం 150 మిలియన్ డాలర్లు అందనున్నాయి.

SERUM INSTITUTE VACCINE:గేట్స్ ఫౌండేషన్ ఈ వ్యాక్సిన్ ( Covid-19 Vaccine Gates Foundation ) ను కేవలం 3 డాలర్లకే అందించాలని నిర్ణయించింది. కోవిడ్-19 ( Covid-19 ) వ్యాక్సిన్ ధరను రూ.225 ప్రతీ డోసుకు నిర్ణయించారు. ఈ వ్యాక్సిన్ ను 92 దేశాల్లో కోవ్యాక్స్ అడ్వాన్స్ మార్కెట్ కమిటీ  అందుబాటులోకి తేనుంది. వచ్చే సంవత్సరం కోట్లాది మందికి ఈ వ్యాక్సిన్ ను అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది గేట్స్ ఫౌండేషన్.

Trending News