MIDHANI Jobs 2021: మిథానీలో ఉద్యోగాలు, ఇలా అప్లై చేయండి

MIDHANI Recruitment 2021 Notification Released, Click Here To Apply: 

Written by - Shankar Dukanam | Last Updated : Jan 15, 2021, 08:37 PM IST
  • ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పిన మిథానీ
  • మిశ్రథాతు నిగమ్ లిమిటెడ్ పలు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది
  • జనవరి 23తో ఉద్యోగాల దరఖాస్తులకు ముగియనున్న తుది గడువు
MIDHANI Jobs 2021: మిథానీలో ఉద్యోగాలు, ఇలా అప్లై చేయండి

MIDHANI Recruitment 2021 Notification Released: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. మిశ్రథాతు నిగమ్ లిమిటెడ్(MIDHANI), హైదరాబాద్ పలు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. జూనియర్ స్టాఫ్ నర్స్, జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, జూనియర్ ఆర్టిసన్ లాంటి పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 23వ తేదీలోగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.ఆయా పోస్టులను ఆధారంగా వారి ఉద్యోగాల(Jobs 2021)కు విద్యార్హతలను నిర్ణయించారు.

పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..
- జూనియర్ స్టాఫ్ నర్స్- 3
- జూనియర్ టెక్నీషియన్ (ఫీల్డ్ ట్రయల్స్) - 1
- జూనియర్ ఆర్టిసన్ వెల్డర్ - 1
- ఆపరేటర్ ఫ్లూయిడైజ్‌డ్ బెడ్ రియాక్టర్ ఫర్ సీఎన్‌టీ - 1
- ఆపరేటర్ ఆటోక్లేవ్ - 1
- ఆపరేటర్ సీఎన్‌సీ ఫైబర్ కటింగ్ మెషీన్- 1
- ఆపరేటర్ హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బాలిస్టిక్ ప్యానెల్ మౌల్డింగ్- 1

MIDHANI Jobs 2021 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

మిథాని(MIDHANI) జాబ్స్ ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్టులు, ట్రేడ్ టెస్ట్‌లు
దరఖాస్తు తుది గడువు: జనవరి 23, 2021 సాయంత్రం 5 గంటలు

అధికారిక వెబ్‌సైట్ MIDHANI Official Website

మిథాని పోస్టులకు అప్లై చేసేందుకు క్లిక్ చేయండి Click Here To Apply for MIDHANI Posts 2021
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News