Ekadashi 2021 festival greetings: హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పొడవునా ప్రజల జీవితాల్లో ఆనందాలను నింపే పలు పండుగలకు తొలి ఏకాదశి (Toli ekadashi 2021) ఆది పండుగ అని అభిప్రాయపడిన సీఎం కేసీఆర్... తొలి ఏకాదశి పండుగ, శుభాలను, ఆయురారోగ్యాలను అందించాలని ప్రార్థించారు.
CM Sri KCR has greeted the people on the occasion of first #Ekadashi. Hon'ble CM said that the Tholi Ekadashi is the first festival, which heralds other festivals in the year to fill happiness among the lives of people. pic.twitter.com/NiA3vZZxEV
— Telangana CMO (@TelanganaCMO) July 20, 2021
Also read : Ekadashi 2021, Devshayani Ekadashi 2021: తొలి ఏకాదశి పండగ విశిష్టతలు, పూజా విధానం, దేవశయని ఏకాదశి ఏంటి ?
ఇదిలావుంటే, తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కనబడింది. కరోనా కారణంగా దేవాలయాల్లో రద్దీ తగ్గిన తరువాత.. మళ్లీ ఇలా దేవాలయాలు భక్తుల రాకతో కిటకిటలాడటం ఇదే తొలిసారి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook