Telangana: తాజాగా 1842 కరోనా కేసులు

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 1842 మంది కరోనా (CoronaVirus positive cases in Telangana) బారిన పడ్డారని అధికారులు పేర్కొన్నారు. రికవరీ రేటు జాతీయ సగటు కన్నా అధికంగా ఉంది.

Last Updated : Aug 24, 2020, 02:18 PM IST
  • కరోనా అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి
  • రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 1842 మందికి కరోనా పాజివ్
  • తెలంగాణలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.67శాతం
Telangana: తాజాగా 1842 కరోనా కేసులు

కరోనా వైరస్ (CoronaVirus) అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు (Telangana CoronaVirus Cases) భారీగా నమోదవుతున్నాయి. తాజాగా (ఆదివారం రాత్రి 8 గంటల వరకు) 1842 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (CoronaVirus positive cases in Telangana) 1,06,091కు చేరింది. తెలంగాణలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.67శాతంగా ఉంది. జాతీయ సగటు కన్నా ఇది అధికం. పడవలో ఆస్పత్రికి కరోనా పేషెంట్‌.. వైరల్ వీడియో

రాష్ట్రంలో అదే సమయంలో 6 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. తెలంగాణలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 761 అయింది. ప్రస్తుతం  22,919 యాక్టివ్ కేసులన్నాయి. తాజాగా 1825 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 82,411కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో ఈ వివరాలు వెల్లడించింది. Plasma Therapy: ఎట్టకేలకు అమెరికాలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. 

 Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
 Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
JEE మెయిన్స్, NEET హాల్ ‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Trending News