హైదరాబాద్‌లో పాతనోట్ల కలకలం

హైదరాబాద్‌లోని పాతబస్తీలో పాతనోట్లు కలకలం సృష్టించాయి. 

Last Updated : Jan 27, 2018, 01:43 PM IST
హైదరాబాద్‌లో పాతనోట్ల కలకలం

హైదరాబాద్‌లోని పాతబస్తీలో పాతనోట్లు కలకలం సృష్టించాయి. శుక్రవారం అర్దరాత్రి వరకు పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. రూ. 2.5 కోట్ల రద్దైన పాతనోట్లు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి పోలీసులు నలుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. నిందితులు నోట్లను హైదరాబాద్ నుండి బెంగళూరుకు తరలిస్తుండగా.. బహదూర్‌పుర వద్ద పోలీసులకు దొరికిపోయారు.

 

Trending News