Samsung Galaxy F13 Price: ఫ్లిఫ్‌కార్ల్‌లో Big Bachat Dhamaal Sale ప్రారంభం..SAMSUNG Galaxy F13 మొబైల్‌ ఇప్పుడు కేవలం రూ.599కే..

Samsung Galaxy F13 Price: అతి తక్కువ ధరలోనే మంచి సాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌ను అందిస్తోంది.  బిగ్‌ బచన్‌ ధమాల్‌ సేల్‌ (Big Bachat Dhamaal Sale) సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే SAMSUNG Galaxy F13 మొబైల్‌ లభిస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2024, 02:23 PM IST
Samsung Galaxy F13 Price: ఫ్లిఫ్‌కార్ల్‌లో Big Bachat Dhamaal Sale ప్రారంభం..SAMSUNG Galaxy F13 మొబైల్‌ ఇప్పుడు కేవలం రూ.599కే..

Samsung Galaxy F13 Price: ఫ్లిఫ్‌కార్ల్‌లో బిగ్‌ బచన్‌ ధమాల్‌ సేల్‌ (Big Bachat Dhamaal Sale) ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌ సంబంధించిన ఎలక్ట్రిక్‌ వస్తువులు అతి తక్కువ ధరలో లభిస్తుంది. అంతేకాకుండా వాటిపై అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. ఈ బిగ్‌ బచన్‌ ధమాల్‌ సేల్‌లో భాగంగా కొన్ని టెక్‌ బ్రాండ్‌లకుయ సంబంధించిన స్మార్ట్‌ ఫోన్స్‌పై 20 నుంచి 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా సాంసంగ్‌ బ్రాండ్‌ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన కొన్ని మొబైల్‌ను కొనుగోలు చేస్తే డెడ్‌ చీప్‌ ధరలోనే పొందవచ్చు. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్‌ బచన్‌ ధమాల్‌ సేల్‌ భాగంగా SAMSUNG Galaxy F13 మొబైల్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ మూడు కలర్స్‌, రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 4 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగి ఈ మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో MRP ధర రూ.14,999లకు అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ SAMSUNG Galaxy F13 స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 26 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీకు ఈ మొబైల్‌ కేవలం రూ.10,999కే లభిస్తోంది. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

బ్యాంక్‌ ఆఫర్స్‌:
ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy F13 స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ సాంసంగ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.2500 వరకు తగ్గింపు పొందుతారు. దీంతో మీకు ఈ మొబైల్‌ రూ.8,499కే పొందుతారు. దీంతో పాటు మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసి కూడా 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.    

ఎక్చేంజ్‌ ఆఫర్స్‌:
బిగ్‌ బచన్‌ ధమాల్‌ సేల్‌ (Big Bachat Dhamaal Sale)లో భాగంగా SAMSUNG Galaxy F13 స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందుతారు. అయితే ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేయడానికి ముందుగా పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.10,400 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.599కే పొందవచ్చు. అయితే ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ కేవలం పాత స్మార్ట్ ఫోన్‌ బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News