Realme Narzo N55 Price Cut: చెప్పుల ధరకే 64MP AI కెమెరా Realme Narzo N55 పొందండి.. డిస్కౌంట్‌ పూర్తి వివరాలు!

Realme Narzo N55 Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? గతంలో లాంచ్‌ అయిన realme narzo N55 స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ ఛీప్‌ ధరకే లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్కౌంట్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 25, 2024, 03:35 PM IST
Realme Narzo N55 Price Cut: చెప్పుల ధరకే 64MP AI కెమెరా  Realme Narzo N55 పొందండి.. డిస్కౌంట్‌ పూర్తి వివరాలు!

Realme Narzo N55 Price Cut: ఎప్పటి నుంచో తక్కువ బడ్జెట్‌లో మంచి బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రముఖ షాంపింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ మొబైల్స్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్‌ను ప్రకటించింది. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన బ్రాండెడ్‌ మొబైల్స్‌ అతి తక్కువ ధరలోనే విక్రయిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ముఖ్యంగా రియల్‌మీకి సంబంధించిన కొన్ని మొబైల్స్‌ను డెడ్‌చీప్‌ ధరల్లోనే అందిస్తోంది. అయితే అమోజాన్‌ ఏ మొబైల్‌ను అతి తక్కువ ధరలో విక్రయిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం అమెజాన్‌లో 64MP కెమెరా కలిగిన realme narzo N55 స్మార్ట్‌ఫోన్‌ రూ.10 వేల లోపే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో అద్భుతమైన Ai ఫీచర్స్‌ కలిగిన కెమెరాతో లభిస్తోంది. ఈ మొబైల్‌ మార్కెట్‌లో రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో లభిస్తోంది. మార్కెట్‌లో 4 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP రూ.12,999తో లభిస్తోంది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇప్పుడే ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి 19 శాతం వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో రూ.10,490తో లభిస్తోంది. దీంతో పాటు Canara Bank బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను దాదాపు రూ.10,000కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి ఈ కొత్త మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.9,850కే పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.150కే పొందవచ్చు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.72 అంగుళాల డిస్ల్పే
680nits గరిష్ట బ్రైట్‌నెస్‌
64MP AI ప్రధాన కెమెరా 
MediaTek Helio G88 ప్రాసెసర్
Android 13 ఆధారంగా RealmeUI 4.0
5000mAh బ్యాటరీ
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
 8MP సెల్ఫీ కెమెరా

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News