Realme 11 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Realme 11 Pro 5G మొబైల్‌పై రూ.21,950 వరకు తగ్గింపు..అన్ని డిస్కౌంట్స్‌ పోను డెడ్‌ చీప్‌ ధరకే..

Drop Realme 11 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లోని పండగ సేల్‌లో భాగంగా realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను అతి తక్కువ ధరకే పొందండి. ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2023, 11:42 AM IST
Realme 11 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Realme 11 Pro 5G మొబైల్‌పై రూ.21,950 వరకు తగ్గింపు..అన్ని డిస్కౌంట్స్‌ పోను డెడ్‌ చీప్‌ ధరకే..

 

Drop Realme 11 Pro 5G Price: రియల్‌ మీ స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ మొబైల్స్‌ సాధారణ వినియోగదారులకు కూడా బడ్జెట్‌ ఫ్రెండ్లీగా లభిస్తాయి. రియల్‌ మీ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన realme 11 Pro 5G మొబైల్‌కి మంచి క్రేజ్‌ లభించింది. ఈ స్మార్ట్ ఫోన్‌లలో అనేక కొత్త ఫీచర్స్‌ ఉండడం వల్ల మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందింది. మీరు కూడా ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా చెప్పొచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోని పండగ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే పొందవచ్చు. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక డీల్‌ నడుస్తోంది. ఈ మొబైల్‌ ప్రస్తుతం రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. 8 GB వేరియంట్‌ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌ MRP ధర రూ.27,999కు అందుబాటులో ఉంది. అయితే పండగ సేల్‌లో భాగంగా 10 శాతం తగ్గింపుతో రూ.24,999కే లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు.  

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా మీరు realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలోనే లభించునుంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే దాదాపు రూ.1,250 వరకు తగ్గింపు పొందుతారు. దీంతో పాటు మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. 

ఫ్లిఫ్‌కార్ట్‌ అదనంగా డిస్కౌంట్‌ పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.21,950 వరకు తగ్గింపు పొందుతారు. అయితే ఈ డిస్కౌంట్‌ మీ పాత స్మార్ట్ ఫోన్‌ కండీషన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్చేంజ్‌ చేసే స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ బాగుంటే పై డిస్కౌంట్‌ పొందుతారు. లేకపోతే డిస్కౌంట్‌ తగ్గే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ క్లైమ్‌ అవ్వగా దాదాపు రూ.3,049కే ఈ మొబైల్‌ లభిస్తుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News