Oppo F27 Pro Plus Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Oppo F27 Pro Plus మొబైల్‌ను రూ.2 వేలకే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌..

Oppo F27 Pro Plus Price Cut: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO F27 Pro+ స్మార్ట్‌ఫోన్ డెడ్‌ చీప్‌ ధరకే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 15, 2024, 01:16 PM IST
Oppo F27 Pro Plus Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Oppo F27 Pro Plus మొబైల్‌ను రూ.2 వేలకే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌..

 

Oppo F27 Pro Plus Price Cut: ఎప్పటి నుంచో ప్రీమియం కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని కంపెనీలకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా ఒప్పో కంపెనీకి సంబంధించిన మొబైల్స్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై అదనంగా బ్యాంక్‌ తగ్గింపు ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఏయే మొబైల్స్‌పై ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో, అత్యధిక తగ్గింపు ధరలో లభిస్తున్న మొబైల్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO F27 Pro+ స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్‌ లభించడమే కాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు మార్కెట్‌లో ధర MRP ధర రూ.32,999కే అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే దాదాపు 15 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.27,999కే పొందవచ్చు. 

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. ఇక బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు HSBC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే రూ.2,500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించడానికి ముందుగా మీరు వినియోగించే పాత బ్రాండెడ్‌ మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.24,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా రూ.1,000  వరకు బోనస్‌ కూడా లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.2 వేలలోపే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు.    

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News