Oppo F25 Pro 5G Price: అమెజాన్‌లో 8Gb ర్యామ్‌, 128Gb స్టోరేజ్‌ Oppo F25 Pro 5G మొబైల్‌ను రూ.1,999కే పొందండి!

Oppo F25 Pro 5G Price: ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన Oppo F25 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది. అదనంగా ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఆఫర్స్‌ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.  

Last Updated : May 31, 2024, 12:57 PM IST
Oppo F25 Pro 5G Price: అమెజాన్‌లో 8Gb ర్యామ్‌, 128Gb స్టోరేజ్‌ Oppo F25 Pro 5G మొబైల్‌ను రూ.1,999కే పొందండి!

 

Oppo F25 Pro 5G Price: అద్భుతమైన కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా అతి తక్కువ ధరలోనే.. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ప్రీమియం కొన్ని మొబైల్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన 5G మొబైల్స్‌ను డెడ్‌ చీఫ్ ధరల్లోనే అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ముఖ్యంగా అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా Oppo F25 Pro 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రస్తుతం Oppo F25 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా విభిన్న స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాల్లోకి వెళితే, అమెజాన్‌లో MRP ధర రూ.28,999తో లభిస్తోంది. దీంతో అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై 17 శాతం తగ్గింపుతో రూ. 23,999కే లభిస్తోంది. అలాగే అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి బిల్‌ చెల్లిస్తే భారీ డిస్కౌంట్‌ పొందవచ్చు. 

అలాగే ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్‌ను HDFC బ్యాంక్‌, SBI బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది.  దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.21,999కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 
  ‌    
అలాగే అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌లో భాగంగా ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 22,799 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.1,999కే పొందవచ్చు. 

 
టాప్ 10 ఒప్పో ఎఫ్25 ప్రో ఫీచర్స్:
డిస్ప్లే:

6.7-అంగుళాల ఫుల్ HD+ (2400 x 1080) AMOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
90% స్క్రీన్-టు-బోడీ నిష్పత్తి
HDR10+ మద్దతు

పనితీరు:
మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5G చిప్‌సెట్
8GB RAM
128GB లేదా 256GB స్టోరేజ్
Android 12 ఆధారిత ColorOS 13.0

కెమెరాలు:
64MP ప్రధాన కెమెరా
8MP అల్ట్రావైడ్ కెమెరా
2MP మాక్రో కెమెరా
32MP ఫ్రంట్ కెమెరా

బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
33W సూపర్‌వోక్ ఫాస్ట్ ఛార్జింగ్

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇతర ఫీచర్లు:
5G కనెక్టివిటీ
ఆన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్
ఫేస్ రికగ్నిషన్
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు
3.5mm హెడ్‌ఫోన్ జాక్
IP54 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News