OnePlus 12: చౌక ధరలోనే OnePlus 12 కొత్త కలర్‌ వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

OnePlus 12 Glacial White Price: భారత మార్కెట్‌లోకి ఈ రోజు నుంచి OnePlus 12 Glacial White కలర్ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో, అద్భుతమైన డిజైన్‌తో లభిస్తోంది. దీంతో పాటు మొదటి సేల్‌లో డెడ్‌ ధరకే లభిస్తోంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 6, 2024, 03:02 PM IST
OnePlus 12: చౌక ధరలోనే OnePlus 12 కొత్త కలర్‌ వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

OnePlus 12 Glacial White Price: ప్రముఖ చైనీ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్‌ తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన OnePlus 12 Glacial White కలర్ వేరియంట్ జూన్‌ 6వ తేదిన అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మొదటి సేల్‌లో కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ తగ్గింపు ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ మొబైల్‌ గతంలో విడుదల చేసిన OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ కలర్‌, డిజైన్‌ వివరాల్లోకి వెళితే, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం. 

OnePlus 12 Glacial White ధర, ఆఫర్స్‌:
ఈ OnePlus 12 Glacial White స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన కలర్‌ ఆప్షన్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఇది భారత్‌లో 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తోంది. దీంతో పాటు కంపెనీ ఈ మొబైల్‌ ధరను కూడా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్  Amazon, OnePlus eStore, OnePlus వంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మొబైల్‌ ధర వివరాల్లోకి వెళితే, ఇది రూ.64,999తో లభిస్తోంది. 

ఇక OnePlus అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ మొబైల్‌ ఇప్పుడే ICICI, HDFC, OneCard, IDFC ఫస్ట్, BOB బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌లతో పేమెంట్ చేప్తే దాదాపు రూ.3 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా రూ.2 వరకు కూపన్‌ డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. దీంతో పాటు అదనంగా రూ.12 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా అందుబాటులో ఉంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.49,999కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌
1600 nits బ్రైట్‌నెస్ 
6.82-అంగుళాల QHD+ ProXDR OLED డిస్‌ప్లే
డాల్బీ విజన్ సపోర్ట్‌
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రోటక్షన్‌
Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌
UFS 4.0 స్టోరేజ్‌ 
100W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆక్సిజన్‌ఓఎస్ 14
డాల్బీ అట్మాస్-ట్యూన్డ్ స్టీరియో స్పీకర్ సెటప్
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
అలర్ట్ స్లైడర్‌
32-మెగాపిక్సెల్ Sony IMX615 ఫ్రంట్ కెమెరా
50-మెగాపిక్సెల్ సోనీ LYT808 ప్రైమరీ కెమెరా సెన్సార్
3x ఆప్టికల్ జూమ్
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్
 48-మెగాపిక్సెల్ సోనీ IMX581 అల్ట్రా-వైడ్ లెన్స్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News