Oneplus 10r 5g Price: ప్రస్తుతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు సంబంధించిన చాలా రకాల మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో ఎక్కువగా వన్‌ప్లస్‌కు సంబంధించినవి ఉండడమే విశేషం. ముఖ్యంగా మార్కెట్‌లోకి ఇటీవలే విడుదులైన వన్‌ప్లస్ కంపెనీ తయారు చేసిన నార్డ్ సిరీస్ కు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈ మొబైల్‌పై మార్కెట్‌లో ఎలాంటి డిస్కౌంట్ లేకపోవడం వల్ల విక్రయాలు తగ్గిపోయాయి. ఇలాంటి ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి వచ్చిన OnePlus 10R 5Gపై ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో భారీ డిస్కౌంట్స్‌తో లభిస్తున్నాయి. ఈ మొబైల్ ఎలా కొనుగోలు చేస్తే డెడ్ ఛీప్‌గా లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రస్తుతం కెమెరా, బ్యాటరీ పరంగా OnePlus Nord 10R 5G అత్యంత ప్రాముఖ్య కలిగిన స్మార్ట్‌ఫన్‌గా భావించవచ్చ. ఎందుకంటే వన్‌ప్లాస్ (OnePlus) కెమెరా పరంగా మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం ఈ మొబైల్‌పై మార్కెట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.4,000 తగ్గింపుతో కొనుగోలు చేయోచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు రూ. 22,000 కంటే ఎక్కువ తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌ను డిస్కౌంట్‌తో ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం.
Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు
ఇలా కొనుగోలు చేయండి:
OnePlus 10R 5Gని కొనుగోలు చేయాలనుకునేవారు.. బేస్ మోడల్ 8GB RAMతో పాటు.. 128GB స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో ధర రూ. 38,999లకే లభిస్తోంది. ICICI బ్యాంక్ కార్డులతో ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 2000 దాకా డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా రూ. 4000 కలిగిన కూపన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లను వినియోగించి కొనుగోలు చేస్తే డెడ్ ఛీప్‌గా లభించబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో మీరు దాదాపు గరిష్టంగా రూ.22,950 తగ్గింపు పొందవచ్చు.
OnePlus 10R 5G స్పెసిఫికేషన్‌లు:
6.7-అంగుళాల IRIS డిస్
120Hz రిఫ్రెష్ రేట్
2400x1080 రిజల్యూషన్
8MP అల్ట్రా-వైడ్ కెమెరా
50MP సోనీ IMX766 ప్రధాన కెమెరా
2MP మాక్రో కెమెరా
16MP సెల్ఫీ కెమెరా
Mediatek Dimensity 8100-Max ప్రాసెసర్
256GB స్టోరేజ్
5000mAh బ్యాటరీ
80W వైర్డు ఛార్జింగ్ సఫోర్ట్
Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి