Motorola Razr 40 Ultra: డ్యూయల్ డిస్‌ప్లే మొబైల్స్‌పై రూ.40 వేల తగ్గింపు.. ఎగబడి కొంటున్న జనాలు!

Motorola Razr 40 Ultra Price: అమెజాన్‌లో Razr 50 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 22, 2024, 02:35 PM IST
Motorola Razr 40 Ultra: డ్యూయల్ డిస్‌ప్లే మొబైల్స్‌పై రూ.40 వేల తగ్గింపు.. ఎగబడి కొంటున్న జనాలు!

Motorola Razr 40 Ultra Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ  Razr 50 సిరీస్ మరో మొబైల్‌ను లాంచ్‌ చేయబోతోంది. అయితే దీనికి ముందే పాత మోటో మొబైల్స్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై ఏకంగా 30 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఇక Motorola Razr 40 Ultraతో పాటు Razr 40 స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరలోనే అందిస్తోంది. ముఖ్యంగా రేజర్ 40పై రూ. 15,000పై డిస్కౌంట్‌ను అందిస్తోంది.అలాగే మోటోకు సంబంధించిన ఈ కామర్స్‌ సైట్‌లలో భారీ తగ్గింపుతో లభిస్తోంది. అలాగే  రేజర్ 40 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.20,000 వరకు ప్రత్యేక్ష డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్స్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్‌ తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం Motorola Razr 40 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ ధర వివరాల్లోకి వెళితే, మార్కెట్‌లో ధర రూ.59,999తో అందుబాటులో ఉంది.  ఇది ప్రస్తుతం మూడు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇక Motorola Razr 40 Ultra స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తోంది. ఇక దీని ధర విషయానికొస్తే,  రూ.89,999 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మొబైల్‌ కూడా మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.

అమెజాన్‌లో ఈ Razr 40 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే కేవలం రూ.44,998 వరకే పొందవచ్చు. దీంతో పాటు ఇప్పుడే ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.15,001 ఫ్లాట్ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా రూ.1500 వరకు బ్యాంక్ తగ్గింపు కూడా లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.41,650 వరకు బోనస్‌ కూడా లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

అల్ట్రా మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ. 69,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా రూ. 2 వేల వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌ వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు అదనంగా ఎక్చేంజ్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు  చేసేవారికి రూ.44 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News