Motorola G14 Price: ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌తో యువతను ఆకర్షిస్తున్న MOTOROLA g14 మొబైల్..రూ.599కే పొందండి!

Motorola G14 Price: ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక డీల్ ప్రారంభమైంది. ఈ డీల్లో భాగంగా G14 సిరీస్ మొబైల్ కొనుగోలు చేస్తే దాదాపు రూ. 599కే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2023, 10:26 AM IST
 Motorola G14 Price: ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌తో యువతను ఆకర్షిస్తున్న MOTOROLA g14 మొబైల్..రూ.599కే పొందండి!

 

Motorola G14 Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక డీల్ పేరుతో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్స్ లో మోటరోలా కంపెనీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్, అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేక డీల్ లో భాగంగా అతి తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు ఉన్న మొబైల్ ను కొనుగోలు చేయవచ్చు. మోటోరోలా ఇటీవల రిలీజ్ చేసిన G14 సిరీస్ మొబైల్ కొనుగోలు చేస్తే దాదాపు 30 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మొదట మోటరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను MRP ధర రూ.12,999కు విక్రయించింది. అయితే ఈ ప్రత్యేక డీల్ లో భాగంగా రూ. 8,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై ఫ్లిప్కార్ట్ బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది. మీరు ఈ మొబైల్ ని ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో ఈ మొబైల్ కొనుగోలు చేసే క్రమంలో బిల్ చెల్లిస్తే రూ. 900 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 8,099కే లభిస్తోంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. మీరు వాడుతున్న మీ పాత స్మార్ట్ ఫోన్లు ఈ ఆఫర్లో భాగంగా ఎక్స్చేంజ్ చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ అందించే కొన్ని ప్రత్యేక సీజన్లలో ఎక్స్చేంజ్ ఆఫర్స్ పై బోనస్ కూడా లభిస్తుంది. అయితే మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.8,400 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ ఫోను మీరు ఈ స్మార్ట్ ఫోన్ రూ. 599కే పొందవచ్చు.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News