Google Pixel 7: గూగుల్ పిక్సెల్ వాచ్, స్మార్ట్‌ఫోన్, బడ్స్ లాంచ్ ఎప్పుడో తెలుసా, చూస్తే కళ్లు తిప్పుకోలేరు

Google Pixel 7: గూగుల్ నుంచి త్వరలో అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానున్నాయి. పిక్సెల్ 7 సిరీస్ లాంచ్ కానున్న ఈ రెండు ఉత్పత్తుల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 7, 2022, 05:57 PM IST
Google Pixel 7: గూగుల్ పిక్సెల్ వాచ్, స్మార్ట్‌ఫోన్, బడ్స్ లాంచ్ ఎప్పుడో తెలుసా, చూస్తే కళ్లు తిప్పుకోలేరు

Google Pixel 7: గూగుల్ నుంచి త్వరలో అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానున్నాయి. పిక్సెల్ 7 సిరీస్ లాంచ్ కానున్న ఈ రెండు ఉత్పత్తుల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గూగుల్ స్మార్ట్‌ఫోన్ ఒకసారి వినియోగిస్తే చాలు..ప్రతిసారీ గూగుల్ స్మార్ట్‌పోన్ మాత్రమే కావాలని కోరుకుంటారు. ఇప్పుడు గూగుల్..పిక్సెల్ సిరీస్ 7 లో స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌పోన్ లాంచ్ చేయనుంది. 

గూగుల్ పీక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్, పిక్సెల్ వాచ్ రెండూ మార్కెట్‌లో వస్తున్నాయి. గూగుల్ వినియోగదారులు మరింతగా నిరీక్షించకుండా లాంచ్ డేట్ కూడా ప్రకటించింది. ఈ రెండింటినీ అక్టోబర్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు లాంచ్ చేస్తుంది. గూగుల్ సంస్థ దీనికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇందులో గూగుల్ పిక్సెల్ వాచ్, గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ లైనప్ ఫోన్, గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో కన్పిస్తున్నాయి. ఇయర్ బడ్స్ అయితే పూర్తిగా కొత్తవి. 

పిక్సెల్ సిరీస్ 7 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కంటే ముందే eBayలో విక్రయించేందుకు అందుబాటులో వచ్చేశాయి. ఇటీవలే గూగుల్ పిక్సెల్ 7 ప్రో రిటైల్ బాక్స్‌ను అన్‌బాక్సింగ్ చేసే వీడియోను పోస్ట్ అయింది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. గూగుల్ పిక్సెల్ 7 లో టెన్సార్ జి2 చిప్ డివైస్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. 

Also read; Reliance Jio: జియో బంపరాఫర్.. రూ.10 లక్షల విలువైన బహుమతులు గెలుచుకునే ఛాన్స్.. ఆఫర్ ఇంకా 4 రోజులే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News