Flipkart Big Bachat Dhamaal: రూ.18 వేలు విలువ చేసే ఎల్‌ఈడీ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో డెడ్‌ చీప్‌గా రూ.1999కే..

Flipkart Big Bachat Dhamaal: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు అన్ని రకాల వస్తువులపై బిగ్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉండనున్నాయి.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 25, 2022, 04:18 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో 'బిగ్ బచత్ ధమాల్ సేల్
  • ఈ నెల 26 నుంచి 28 వరకు ఆఫర్ల జాతర
  • అన్నిరకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్
Flipkart Big Bachat Dhamaal: రూ.18 వేలు విలువ చేసే ఎల్‌ఈడీ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో డెడ్‌ చీప్‌గా రూ.1999కే..

Flipkart Big Bachat Dhamaal: కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు ఈకామర్స్ సంస్థలు ప్రతీ నెలా ఏదో ఒక ఆఫర్ ప్రకటిస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న వస్తువులు మొదలు లగ్జరీ వస్తువుల వరకు భారీ డిస్కౌంట్స్‌తో చౌక ధరకే అందిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలపై ఏకంగా 70 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. తద్వారా అతి చౌక ధరకే మీ ఫేవరెట్ స్మార్ట్ టీవీలను సొంతం చేసుకునే అవకాశం ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. 32 అంగుళాల iFFALCON ఎల్‌ఈడీ టీవీపై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం...

iFFALCON ఎల్‌ఈడీ టీవీపై 57 శాతం డిస్కౌంట్ : 

iFFALCON ఎల్‌ఈడీ టీవీ అసలు ధర  రూ.18,990. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో దీనిపై 57 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. తద్వారా రూ.7999కే ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. అంటే.. రూ.10,991 వరకు కస్టమర్స్‌కు ఆదా అయినట్లే. ఈ టీవీ కొనుగోలుకు ఎస్‌బీఐ క్రెడిట్ ద్వారా చెల్లింపులు జరిపినట్లయితే రూ.1500 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. యాక్సిస్ క్రెడిట్ కార్డుపై 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్స్ కూడా వినియోగించుకున్నట్లయితే మరింత చౌక ధరకే కస్టమర్స్ ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.1999కే :

iFFALCON ఎల్‌ఈడీ టీవీపై ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత టీవీని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.6 వేల వరకు తగ్గింపు పొందుతారు. అయితే ఎక్స్‌చేంజ్ ధర మీ టీవీ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తిస్తే రూ.7999కి అందుబాటులో ఉన్న ఈ టీవీని కేవలం రూ.1999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. బిగ్ బచత్ ధమాల్ సేల్ ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆఫర్ వర్తించాలంటే ఈ 3 రోజుల్లోనే మీరు టీవీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

Also Read: Mi 5A Smart TV: రూ.25 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.2999కే.. ఆఫర్ 3 రోజులు మాత్రమే..  

Also Read: Conspiracy on Liger: లైగర్-విజయ్ దేవరకొండపై కుట్ర..కావాలనే నెగటివ్ టాక్..వారి పనేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News