Vivo T2X 5G Price: దీపావళి సేల్‌లో Vivo T2X 5G మొబైల్‌పై రూ.11,400 డిస్కౌంట్..ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు..

Drop Vivo T2X 5G Price: దీపావళి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేలు ప్రారంభమైంది ఈ సెల్ లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్లు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఏయే స్మార్ట్ ఫోన్ పై ఎంత తగ్గింపు లభిస్తుందో, ఈ సేల్‌ అతి తక్కువ ధరలు లభించే స్మార్ట్‌ ఫోన్‌ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2023, 09:54 AM IST
Vivo T2X 5G Price: దీపావళి సేల్‌లో Vivo T2X 5G మొబైల్‌పై రూ.11,400 డిస్కౌంట్..ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు..

Drop Vivo T2X 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లోని దీపావళి ప్రత్యేక ప్రారంభమైంది. బిగ్ బిలియన్ డే సేల్ ముగిసిన వెంటనే ఈ సేల్ ప్రారంభం కావడంతో కస్టమర్లు తాకిడి మళ్లీ పెరిగింది. గతంలో జరిగిన బిగ్ బిలియన్ డే సేల్ లో భాగంగా అన్ని రకాల వస్తువులపై 50 నుంచి 80 శాతం కు పైగా డిస్కౌంట్ అందించగా.. ఈ సేల్ లో ఎలక్ట్రిక్ వస్తువులపై 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపుతో విక్రయిస్తోంది. ఇక మొబైల్ ఫోన్ల విషయానికొస్తే ఈ దీపావళి సేల్ లో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి.

దీపావళి ప్రత్యేక సేవలో భాగంగా ప్రముఖ టెక్ బ్రాండ్ వివో ఇటీవలే విడుదల చేసిన vivo T2x 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలోనే లభిస్తోంది అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ముందుగా ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ MRP ధర రూ. 17,999కు విక్రయించగా.. ఈ దీవాళి సేల్ లో భాగంగా దాదాపు 33 శాతం తగ్గింపుతో రూ. 11,999కే లభిస్తోంది. ఇదే కాకుండా ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ vivo T2x 5G మొబైల్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అంతేకాకుండా మూడు కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇక వేరియంట్ల విషయానికొస్తే.. 4GB, 6GB, 8GB ఇలా మూడు కెపాసిటీల్లో అందుబాటులో ఉంది. ఈ వేరియన్లలో 4జిబి వేరియంట్ రూ. 11,999కు అందుబాటులో ఉండగా.. 8 జిబి వేరియంట్ మాత్రం రూ.14,999కు లభిస్తోంది.

ఇక బ్యాంక్ ఆఫర్ల వివరాల్లోకి వెళితే..ఈ vivo T2x 5G స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ద్వారా బిల్ చెల్లిస్తే దాదాపు 5% వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ ను కొనుగోలు చేసే క్రమంలో గేమింగ్ చైర్, ఆఫీస్ టేబుల్స్ కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ విషయానికి వస్తే.. మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసి ఈ మొబైల్ ను కొనుగోలు చేస్తే రూ.11,400 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ ఫోన్ రూ.999కే పొందవచ్చు.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News