Poco M5 Price: హాట్‌ సేల్‌ మీ కోసం..POCO M5 మొబైల్‌ రూ.527కే..ఫీచర్లు, డిస్కౌంట్‌ వివరాలు..

Drop Poco M5 Price: తక్కవ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే POCO M5 స్మార్ట్‌ ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2023, 12:57 PM IST
Poco M5 Price: హాట్‌ సేల్‌ మీ కోసం..POCO M5 మొబైల్‌ రూ.527కే..ఫీచర్లు, డిస్కౌంట్‌ వివరాలు..

Drop Poco M5 Price: అతి తక్కువ ధరలో స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. మిని బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ ఫోన్స్‌ స్పెషల్‌ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా POCO M5 మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అనేక రకాల డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. POCO M5 స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఎంటో, వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా POCO M5 స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 50 నుంచి 55 శాతం తగ్గింపు లభిస్తుంది. మొదట ఈ స్మార్ట్‌ ఫోన్‌ MRP ధర రూ. 15,999లకు విక్రయించింది. ఈ సేల్‌లో భాగంగా 51 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతో మీకు ఈ మొబైల్‌ ఫోన్‌ రూ. 7,777కే లభిస్తోంది. ఈ ప్రత్యేక సేల్‌లో దాదాపు రూ.8,222 వరకు ఫ్లిఫ్‌కార్ట్‌ తగ్గింపును అందిస్తోంది. POCO M5 స్మార్ట్‌ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఈ POCO M5 మొబైల్‌ను ICICI బ్యాంకుతో కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు రూ. 1,000 వరకు తగ్గింపు పొందే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌ను కోటక్‌ మహింద్రా బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే కూడా రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేసి కొనుగోలు చేస్తే అదనంగా రూ.7,250 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు POCO M5 స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 527కే పొందవచ్చు. 

POCO M5 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్‌:
✾ 6.58 అంగుళాలు డిస్ప్లే
✾ 1080 x 2408 పిక్సెల్‌ రెజల్యూషన్‌
✾ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3
✾ ఆండ్రాయిడ్ 12, MIUI 13 OS
✾ Mediatek MT8781 Helio G99 చిప్‌సెట్
✾ మాలి-G57 MC2 GPU
✾ ట్రిపుల్ కెమెరా సెటప్‌ 
✾ 50 MP బ్యాక్‌ కెమెరా
✾ 2 MP, 2 MP కెమెరాలు 
✾ 3.5 మిమీ జాక్
✾ Li-Po 5000 mAh బ్యాటరీ
✾ 18W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News