Drop Honor 90 Price: ఫెస్టివల్ సేల్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా Honor 90 మొబైల్‌పై రూ.30,000 వరకు తగ్గింపు, డిస్కౌండ్‌ వివరాలు ఇవే!

Drop Honor 90 Price: అతి తక్కువ ధరలోనే 200 మెగాపిక్సెల్ కెమెరా Honor 90 స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌పై డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2023, 02:27 PM IST
Drop Honor 90 Price: ఫెస్టివల్ సేల్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా Honor 90 మొబైల్‌పై రూ.30,000 వరకు తగ్గింపు, డిస్కౌండ్‌ వివరాలు ఇవే!

 

Drop Honor 90 Price: యూట్యూబ్‌లో చాలా మంది వ్లాగ్స్‌ వీడియోలను ఆప్లోడ్‌ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలే ఎక్కువ ట్రెడ్‌ అవుతున్నాయి. అయితే చాలా మంది లక్షల రూపాయలు కలిగిన కెమెరాలతో ఈ xవీడియోలను షూట్‌ చేస్తున్నారు. కొంతమందైతే తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం కెమెరా కలిగి స్మార్ట్‌ ఫోన్స్‌ను వినియోగించి వీడియోలను షూట్‌ చేస్తున్నారు. మీరు కూడా వీడియో షూటింగ్‌, ఫోటోస్‌ కోసం మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాడానికి ఎదురు చూస్తున్నారా? మీ కోసం ఓ స్పెషల్‌ డీల్‌ను తీసుకువచ్చాము. ఈ డీల్‌లో భాగంగా 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన Honor 90 స్మార్ట్‌ ఫోన్‌ను అతి తక్కువ ధరకే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 200 మెగాపిక్సెల్ కలిగిన Honor 90 స్మార్ట్‌ ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం 8 GB ర్యామ్‌తో కూడిన ఈ మొబైల్‌ MRP ధర రూ. 47,999 కాగా ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా 33% తగ్గింపుతో రూ. 31,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై దీవాళి సందర్భంగా స్పెషల్‌ కూపన్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే రూ.3,250 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ Honor 90 స్మార్ట్‌ ఫోన్‌ను రూ.28,749కే పొందవచ్చు.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా   

బ్యాంక్‌ ఆఫర్స్‌:
అమెజాన్  Honor 90 స్మార్ట్‌ ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ పొందడానికి అమెజాన్ అనుసంధాన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లో బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే దాదాపు  రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు మీరు ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌ను వినియోగించి Honor 90 మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 30,000 వరకు తగ్గింపు లభిస్తుంది.  

Honor 90 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే
1200x2664 పిక్సెల్ రిజల్యూషన్‌
120Hz రిఫ్రెష్ రేట్‌
12 GB RAM + 512 GB 
Snapdragon 7 Gen 1 చిప్‌సెట్‌
ట్రిపుల్ కెమెరా సెటప్ 
200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరా
50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
Android 13 OS
66 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News