Best Washing Machine Under 3K: Intex 8 kg వాషింగ్ మెషిన్‌ కేవలం రూ.2,790కే..ధర పూర్తి వివరాలు!

Best Washing Machine 8 Kg Under 3000: అతి తక్కువ ధరలోనే మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌ను అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు రూ.3,000లోపే పొందవచ్చు. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌కి సంబంధించిన డిస్కౌంట్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2023, 04:56 PM IST
Best Washing Machine Under 3K: Intex 8 kg వాషింగ్ మెషిన్‌ కేవలం రూ.2,790కే..ధర పూర్తి వివరాలు!

 

Best Washing Machine 8 Kg Under 3000: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ ఇయర్‌ ఎండ్‌ సేల్‌ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని ఎలక్ట్రిక్‌ బ్రాండ్ల పరికరాలపై దాదాపు 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపుతో విక్రయిస్తోంది. ముఖ్యంగా వాషింగ్‌ మెషన్స్‌, స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. అతి తక్కువ ధరతో వాషింగ్‌ మెషిన్స్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇటీవలే Intex కంపెనీ విడుదల చేసిన 8 kg ఎయిర్‌ డ్రై టెక్నాలజీ(Intex 8 kg With Air Dry Technology) వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ వాషింగ్‌ మెషిన్‌ MRP ధర రూ.14,999కు అందుబాటులో ఉంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా 40 శాతం తగ్గింపుతో కేవలం రూ.8,790కే లభిస్తోంది.

బ్యాంక్‌ ఆఫర్స్‌:
ఈ Intex 8 kg With Air Dry Technology వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ వాషింగ్‌ మెషిన్‌ను HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,500     వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఫెడర్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కూడా 10 శాతం తగ్గింపును పొందవచచ్చు. అలాగే ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, వన్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లించిన అదనపు తగ్గింపును పొందవచ్చు.    

Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే కేవలం సగం ధరకే వాషింగ్‌ మెషిన్‌ను పొందవచ్చు. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ.6,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ Intex 8 kg With Air Dry Technology వాషింగ్‌ మెషిన్‌ను రూ.2,790కే పొందవచ్చు. 

Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News