ZEEL-Invesco Case: ZEEL బోర్డ్ విడుదల చేసిన ఓ లేఖ ప్రకారం, ఇన్వెస్కో చేసిన ప్రతిపాదన, ఒప్పందంలో ఎదురయ్యే కొన్ని పాలనాపరమైన సమస్యలను పునీత్ గోయెంకా ప్రస్తావించారు. ముఖ్యంగా ఇన్వెస్కో తీసుకొస్తున్న స్ట్రాటెజిక్ గ్రూప్ వ్యాల్యుయేషన్ గురించి పునీత్ గోయెంకా పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో తన అసలు రంగు బయటపెట్టిన ఇన్వెస్కో.. పునీత్ గోయెంకా లేకుండా కూడా ఈ డీల్‌ని పూర్తి చేయవచ్చని చెప్పి తన మోసపూరిత వైఖరిని బయటపెట్టుకుంది.
Invesco upset with ZEEL-Sony mega merger: జీల్ - సోని పిక్చర్స్ విలీనం అంశాన్ని ఇన్వెస్కో ఎందుకు అడ్డుకుంటోంది ? ఇన్వెస్కో ప్రతిపాదించిన బోర్డ్‌లో ఉన్న సభ్యులు ఎవరు ? వారి యోగ్యతలు ఏంటనే వివరాలపై ఓ స్మాల్ లుక్కేద్దాం.
ZEEL, Sony merger announcement latest updates: ఈ రెండు కంపెనీలు లీనియర్ నెట్వర్క్స్, డిజిటల్ అసెట్స్, ప్రొడక్షన్ ఆపరేషన్స్, ప్రోగ్రాం లైబ్రరీస్ వంటి వ్యవహారాలను పంచుకోనున్నాయి. ఒప్పంద అమలుకు ముందు చేయాల్సిన ప్రక్రియను పూర్తిచేయడానికి 90 రోజుల గడువు పెట్టుకున్నాయి.
సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాతో (SPNI) విలీనం ఒప్పందానికి దిగ్గజ మీడియా కంపెనీ అయిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) డైరెక్టర్ల బోర్డ్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ZEEL, Sony merger announcement latest updates: సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాతో విలీనం ఒప్పందానికి దిగ్గజ మీడియా కంపెనీ అయిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ బోర్డ్ ఆమోదించింది. ఈ మేరకు జీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా తమ అంగీకారాన్ని తెలిపారు (ZEEL, Sony merger).
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.