Mohan Babu Apologised To Journalist: కుటుంబ వివాదం నేపథ్యంలో జరిగిన గొడవల్లో ఓ జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ అంశంలో పోలీసులు తీవ్రంగా పరిగణించి అరెస్ట్‌కు సిద్ధమైన వేళ మోహన్ బాబు దిగివచ్చాడు. ఎట్టకేలకు బాధితుడికి క్షమాపణ చెప్పాడు. ఈ వ్యవహారం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఎన్నికల ప్రచారంలో ఉండగా కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి గురించి తెలిసిందే. పేగులకు రంధ్రం పడటం.. ఆపరేషన్ కూడా జరిగింది. ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.
KCR's Wife Sobha Rao Admitted In Yashoda Hospital. తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చేరిన సీఎం సతీమణి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Telangana CM KCR Personal discharged from Yashoda Hospital.స్వల్ప అస్వస్థతకు గురైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Telangana CM KCR Personal Dr. MV Rao's Report. తెలంగాణ సీఎం కేసీఆర్ గారి వైద్య పరీక్షలపై ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎంవీ రావు స్పందించారు. గత రెండు రోజుల నుంచి వీక్‌గా ఉన్నానని సీఎం చెప్పారని, నార్మల్ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.
KCR Admitted in Hospital: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థత కారణంగా వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వచ్చారు. ఆయనతో పాటు ఎంపీ సంతోష్ కుమార్, కేసీఆర్ సతీమణి, కేటీఆర్ తదితరులు ఆస్పత్రికి విచ్చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు మీకోసం..
Telangana CM KCR Visits Yashoda Hospital. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు సీఎం వెళ్లారు.
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం ఆరోపణలతో జైలుకెళ్లి ఇటీవల విడుదలైన మహమ్మద్ పహిల్వాన్ గుండెపోడుతో కన్నుమూశాడు. ఆయనకు సంతానం ముగ్గురు కుమారుడు,ఇద్దరు కుమార్తెలున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.