Xiaomi Vertical AC: వేసవి కాలం ఎండలు పీక్స్‌కు చేరుతున్నాయి. ఉక్కపోత, వేడిమి నుంచి తట్టుకునేందుకు అందరూ ఏసీల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఏసీలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పుుడు మార్కెట్లో కొత్త రకం ఏసీలు కూడా రాబోతున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.